మీకు తెలిసిన విషయమే.. మనలో చాల మందికి తెలుగు అంత బాగ రాదు అని… కాని వచ్చిన వాళ్ళు నాకు దయచేసి సహకరించగలరు.
నేను ఒక చిన్న సాఫ్ట్ వేర్ ప్రాజెక్టు(లోకలైజేషన్) చెయ్యడానికి కొన్ని ఆంగ్ల పదాలకి తెలుగు అనువాదం కావలిసి వచ్చింది.. నా లొకలైజేషన్ పూర్తి అవ్వగానే మొత్తం ఏమిటనేది వివరిస్తాను, ఇది బాగ పనికొస్తుంది అని నాకు నమ్మకంగా ఉంది
ఆ పదాలు కింద ఉన్నాయి, దయ చేసి మీరు ఆంగ్ల అనువాదాలు కామెంట్లో కాని, నా ఈమెయిలుకి కానీ పంపగలరు.. ముందుగా ధన్యవాదాలు.
1. File
2. View
3. Settings
4. Page Setup
5. Encoding
6. Favorites
7. Indent
8. default scheme
9. Minimize to tray
10. Customize
11. Tab(key)
12. Recent
13. Run
14. Matching
15. Configure & Convert & Edit
16. Document
17. Word wrap
ఆ పదాలను చూస్తే మీకు అర్థమౌతూ ఉండి వుంటుంది…కానీ నేను పూర్తిచేసే దాకా దయచేసి ఆగండీ, సరేనా?
అభిప్రాయములు
3:16 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 19, 2007
మీకు ఏ సహాయం కావాలన్నా తోటి తెలుగు బ్లాగర్లు మీకు తప్పక సహకరిస్తారనుకుంటున్నా.
6:24 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 19, 2007
తప్పకుండా, నాకు సాధ్యమైనవి పంపిస్తాను.
మీరు telugublog కి కూడా ఒక mail పంపిస్తే మీ సమస్య ఇట్టే తీరిపోతుంది
7:25 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 19, 2007
File = failu
2. View = cUDu
3. Settings = ennikalu
4. Page Setup = pEji ?
5. Encoding = en^kODiMgu
6. Favorites = ishTaalu
7. Indent = ?
8. default scheme
9. Minimize to tray
10. Customize
11. Tab(key)
12. Recent = prastutapu ? kottavi?
13. Run = naDupu
14. Matching = kalisEvi
15. Configure & Convert & Edit
16. Document = DaakyumeMTu ?
17. Word wrap
2:52 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 19, 2007
1. File =
2. View = chooDu
3. Settings = abhiruchulu
4. Page Setup = pegee amarika
5. Encoding =
6. Favorites = ishTaalu
7. Indent =
8. default scheme =
9. Minimize to tray = tray lo unchu
10. Customize = kaavalasinaTTu teerchididdu
11. Tab(key) = taab
12. Recent = ee madhya
13. Run =
14. Matching = kalisEvi
15. Configure & Convert & Edit =
16. Document
17. Word wrap = padaalani chuTTu