మార్చి 3, 2007...12:34 అపరాహ్నం

జీ మెయిల్ యూఐ అనువాదం పూర్తి

Jump to Comments

ఔను…జీమయిల్ యూఐ పూర్తయ్యింది
ఇది నా చేత్లో పూర్తయ్యినందుకు నాకు చాలా ఆనందంగా, గర్వంగా కూడా ఉంది…ఐతే నేను చేసినవి చాలా తక్కువ అనువాదాలు మాత్రమే…మిగితావి కూడా చెయ్యడానికి రెట్టింపు ఉత్సాహం ఇప్పుడే కదా వచ్చింది…ఇక చూడండి, నేను పరిగెడతాను.

మళ్ళీ: పైది పోస్టు చేసిన పది నిమిషాల్లోనే గూగుల్ ప్రధాన సేర్చీ అనువాదం కూడా నా చేతిలోనే పూర్తయ్యింది

మళ్ళీ: జీమయిల్ ఈమయిలు భాగం కూడా పూర్తి…ఇది నేటి మూడవ విజయం… ఇప్పుడు తెల్లారిందిలే కానీ నాకు యమా నిద్దర వస్తొంది…ఇంక నేను తొంగుంటా…ఉంటా మరి.

మీరు అనువాదాలని పునపరిశీలించడం మరవద్దు, దయచేసి….
తక్కిన అనువాదాలను పూర్తిచేయడానికి ఇక్కడ నొక్కండి!

అభిప్రాయములు


ప్రత్యుత్తరమిమ్ము