ఏప్రియల్ 25, 2007...8:50 అపరాహ్నం

నేను గది మారితున్నా(Domain konnanu – dead cheap 1$)

Jump to Comments

ఏమీలేదు, ఎప్పట్లాగే నాకు పాత Domain అంటే బోరుకొట్తింది. జిల్లా గ్రంధాలయం(ZillaGrandhalayam) అనే పేరుకి నేను అంత న్యాయం చెయ్యట్లేదనిపించింది కూడా. కనుక వేరే చోటకి మారుతున్నా. ఇకనించి మీరు అంతా నా తొక్కలో బ్లాగుని నాగోల http://nagola.info/ నుండి చదవగలరు!

ఈ blog కావాలంటే కింద కామెంట్ చెయ్యగలరు .

సెలవ్

1 వ్యాఖ్య


ప్రత్యుత్తరమిమ్ము