ఎవడి పనిలో వాడు ఉంటే మన తెలుగువాళ్ళలో కొంతమందికి పనీపాటా లేక తెలంగాణా బ్లాగులు రాశేస్తున్నారు. వీళ్ళకి ఇదేం ఆనందమో నాకైతే అర్ధం కావట్లేదు. వీళ్ళలో కొంతమంది రాజకీయ స్వలాభం కోసం రాస్తుంటే, కొంతమంది ధనాన్ని ఆశించి రాస్తున్నారు. ఐతే ఎక్కువమంది ఏదో స్వాతంత్ర పోరాతం చేస్తున్నట్టు ఫీలైపోతున్నారు. నిజానికి వీళ్ళకి కాదు తిక్క, ఆ విషయం గురించి వీళ్ళ పోస్టులు చదివుతున్న మనకి.
“తెలంగాణా ప్రజలు 1969 లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు”, “Six Point [...]
జులై 2007 నుండి టపాలు
జులై 2, 2007
మరదే, నాకు ఒళ్ళు మండుద్ది!
జులై 2, 2007
పునః ప్రారంభం గురించి?
తప్పలేదు మరి ఏమి చెయ్యమంటారు! పేరు నా బ్లాగుకి నప్పలేదు అనిపించి ఇంకో బ్లాగు మొదలెట్టాను. అది కాస్తా పరీక్షలవల్ల కొనసాగించలేక మధ్యలో డుమ్మా కొట్టాను; ఐనా మీ అందరి బ్లాగులు చదువుతున్నాను లెండి. ఇప్పుడు కొంచెం ఖాళీనే కాబట్టి, మళ్ళా కొనసాగించే ప్రయత్నం చేస్తా.
ఈ మధ్య కాలంలో కిరణ్ ఒకడు కొంచెం పర్వాలేదు, బానే రాస్తున్నాడు అనిపించింది. తేనెగూడులో 387 బ్ల్లగులు చూసి కొంచెం తృప్తిగా ఉంది. నంబరు బానే పెరిగిందిలెండి. కూడలి మాత్రం [...]